నెలకి లక్ష పైనే జీతం తో తిరుమల తిరుపతి దేవస్థానంలో లెక్చరర్ పోస్టులు.

నెలకి లక్ష పైనే జీతం తో తిరుమల తిరుపతి దేవస్థానంలో లెక్చరర్ పోస్టులు.

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు తితిదే డిగ్రీ కళాశాలలు/ఓరియంటల్ కళాశాలల్లో Degree Lecturers తితిదే Junior Colleges Junior Lecturer పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన notification విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే online దరఖాస్తు చేసుకోవాలి.

Vacancies Details:

1. Degree Lecturer: 49 Posts

Subject wise vacancies: Botany- 3, Chemistry- 2, Commerce- 9, Dairy Science- 1, Electronics- 1, English- 8, Hindi- 2, History- 1, Home Science- 4, Physical Education- 2, Physics- 2 , Population Studies- 1, Sanskrit- 1, Sanskrit Grammar- 1, Statistics- 4, Telugu- 3, Zoology- 4..
అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత Master’s degree in relevant subject ఉత్తీర్ణులై ఉండాలి, NET/ SLATE అర్హత.

2. Junior Lecturer: 29 Posts

Subject wise vacancies: Botany- 4, Chemistry- 4, Civics- 4, Commerce- 2, English- 1, Hindi- 1, History- 4, Mathematics- 2, Physics- 2, Telugu- 3, Zoology- 2.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో Master’s degree ఉత్తీర్ణులై ఉండాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 78.

వయోపరిమితి: 01-07-2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST, BC, EW candidates ఐదేళ్లు; వికలాంగులకు 10 సంవత్సరాల సడలింపు.

జీత భత్యాలు: Degree Lecturer. కు నెలకు రూ.61,960- రూ.1,51,370. జూనియర్ లెక్చరర్కు రూ.57,100- రూ.1,47,760.

ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష (Computer Based Recruitment Test), Scrutiny of Certificates పరిశీలన మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుముSC, ST, BC, Handicapped, Ex-Servicemen అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370.

Online దరఖాస్తు తేదీలు: Junior Lecturer Posts; march 5 నుండి march 25 వరకు; Degree Lecturer posts march 7 నుంచి march 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Flash...   పదో తరగతి తో హైదరాబాద్ లో 96 గవర్నమెంట్ ఉద్యోగాలు… జీతం ఎంతో తెలుసా.. ?

Download notification pdf