నెలకి లక్ష పైనే జీతం తో AP లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు

నెలకి లక్ష పైనే జీతం తో AP లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు

Andhra Pradesh Public Service Commission. … AP Town and Country Planning Service లో Assistant Director vacancies ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు March 21 నుంచి April 10 వరకు online లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రకటన వివరాలు:

* Assistant Director: 07 Posts

Eligibility: BRC or BE (Civil) or BPlanning/ BTech (Planning) or MA (Geography), Post Graduate Degree or Diploma in Town Planning should be passed.

వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

Pay Scale : నెలకు రూ.61,960 – 1,51,370.

ఎంపిక ప్రక్రియ: Computer Based Recruitment Test, Computer Proficiency Test, Verification of Certificates మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.370. SC, ST, Handicapped, Ex-Servicemen candidates. రూ.250.

Online దరఖాస్తు తేదీలు: 21/03/2024 నుండి 10/04/2024 వరకు.

Download Notification pdf 

Flash...   Work From Home: తీవ్ర నీటి సంక్షోభం కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కు డిమాండ్! ఎక్కడో తెలుసా ?