Oppo phone: ఒప్పో ఫోన్ పై భారీ తగ్గింపు..కేవలం రూ.15,499కే సూపర్ కెమెరా ఫోన్

Oppo phone: ఒప్పో ఫోన్ పై భారీ తగ్గింపు..కేవలం రూ.15,499కే సూపర్ కెమెరా ఫోన్

Oppo తన A-series smartphones లలో ఒకదాని ధరను తగ్గించింది. Oppo కంపెనీ..గతేడాది january లో Oppo A78 phone ను రూ.18,999 ధరకు భారతదేశంలో విడుదల చేసింది.

అయితే ఇప్పుడు ఈ mid-range smartphones ధర రూ.3,500 తగ్గింది. కాబట్టి ఇప్పుడు వినియోగదారులు ఈ smartphones ను Amazon రూ. 15,499 కొనుగోలు చేయవచ్చు. Aqua Green, Mist Black options. This phone అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్, FHD+(2400×1080) display, Android 13,5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వస్తుంది.

Oppo A78 Specifications
Oppo A78 phone 90Hz refresh rate , FHD+ 2400×1080 pixel resolution తో 6.4-అంగుళాల HD+ Display ను కలిగి ఉంది. Phone Qualcomm Snapdragon 680 processor తో పాటు 8GB RAMతో పనిచేస్తుంది. దీని is 128GB which can be expanded up to 128GB ఉంది దీనిని కార్డ్ సహాయంతో 1TB వరకు పెంచుకోవచ్చు.

Dual SIM support ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ColorOS 13లో రన్ అవుతుంది. photography, కోసం, ఫోన్లో 50MP primary camera మరియు వెనుకవైపు 2MP portrait camera ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరా కూడా అందించబడింది. భద్రత కోసం fingerprint sensor is side mounted f చేయబడింది. ఈ phone Battery 5000 mAh..67W fast charging support కూడా ఈ phone లో అందుబాటులో ఉంది.

Flash...   Vivo V30 Pro: ఈ నెల 28న వివో వీ30 ప్రో ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!