Posted inJOBS NFSU: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో సైంటిఫిక్ టెక్నికల్ ఖాళీలు Posted by By Sunil March 22, 2024 National Forensic Science University, Gandhinagar కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింది విభాగాల్లో scientific/technical posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.Post Details:1. Deputy Director: 02 Posts2. Senior Scientific Officer: 05 Posts3. Junior Scientific Officer: 10 Posts4. Senior Scientific Assistant: 08 PostsDisciplines: Forensic Narcotics/ NDPS, Ballistics, Cyber Security, Digital Forensics, DNA Forensics, Forensic Psychology, Nutrition Supplements Testing/ Food Forensics, Forensic Accounting, Multimedia Forensics.మొత్తం ఖాళీల సంఖ్య: 25.అర్హత: పని అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో Degree, PG, PhD .ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, Skill Test , Interview మొదలైన వాటి ఆధారంగా.దరఖాస్తు రుసుము: రూ.1000. SC/ST/వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.దరఖాస్తు విధానం: online ద్వారా.దరఖాస్తుకు చివరి తేదీ: 14-04-2024.Download notification pdf Flash... AAI Jobs : రూ.13 లక్షల వార్షిక వేతనం తో 496 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష సరళి ఇలా Sunil View All Posts Post navigation Previous Post నెలకి రు . 1,25,000 జీతం తో టీచర్ ట్రైనీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..Next PostNFSU: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో టీచింగ్ ఖాళీలు .. అప్లై చేయండి