NIRRCH లో క్లర్క్ పోస్టులు కొరకు నోటిఫికేషన్ .. వివరాలు

NIRRCH లో క్లర్క్ పోస్టులు కొరకు నోటిఫికేషన్ .. వివరాలు

ICMR’s National Institute for Research in Reproductive and Child Health (NIRRCH), Mumbai invites applications for the following posts.

Post Details:

  • 1. Upper Division Clerk: 02 Posts
  • 2. Lower Division Clerk: 04 Posts

Eligibility: Intermediate, Degree pass along with English and Hindi Typing.

వయోపరిమితి: 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: online written test, skill test, document verification మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: Online ద్వారా.

దరఖాస్తు రుసుము: రూ.300. SC/ST/మహిళలు మరియు వికలాంగులకు ఫీజులో మినహాయింపు ఉంది.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 01-04-2024.

దరఖాస్తు hard copies by post ద్వారా పంపడానికి చివరి తేదీ: 08-04-2024.

Download Notification pdf

Flash...   RITES: రైట్స్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అప్లై చేయండి ఇలా.