నెలకి రు. 81,000 జీతం తో BSF లో ఇంజినీరింగ్ గ్రూప్ సి పోస్టులు.. అప్లై చేయండి

నెలకి రు. 81,000 జీతం తో BSF లో ఇంజినీరింగ్ గ్రూప్ సి పోస్టులు.. అప్లై చేయండి

Union Ministry of Home Affairs , Directorate General Border Security Force … Engineering Setup Group- ‘C (Non-Gazetted Non-Ministerial ) పోస్టుల కోసం అర్హులైన పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి Online దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Vacancy Details:

  • 1. Head Constable (Plumber): 01 Post
  • 2. Head Constable (Carpenter) 01 Post
  • 3. Constable (Generator Operator): 13 Posts
  • 4. Constable (Generator Mechanic): 14 Posts
  • 5. Constable (Lineman): 09 Posts

Total No. of Vacancies: 29..

అర్హత: Post matriculation , ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత ITI pass in relevant trade along with work experience . నిర్దిష్ట భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

Age limit: 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు HC కి రూ.25,500-81,100;

Constable posts లకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: Written Test, Physical Standards Test, Physical Efficiency Test, Trade Test, Medical Examination, Document Verification. ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.147.20 (Sc, ST, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది).

దరఖాస్తు విధానం: Onlin e ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.

Flash...   సౌదీ అరేబియాలో జాబ్ చేయాలని ఉందా? ఇంటర్మీడియట్ తో మంచి జీతం వచ్చే ఉద్యోగాలివే