Healthy Lungs : మీ లంగ్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

 Healthy Lungs : మీ లంగ్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఇలా చేయండి..! పెద్దగా ఖర్చు కూడా కాదు..!

Healthy Lungs : కరోనా సోకిందంటే ముందుగా దెబ్బతినేవి ఊపిరితిత్తులే. వైరస్ ముందుగా శ్వాస వ్యవస్థపైనే దాడి చేస్తుంది. అందుకే ఊపిరితిత్తులను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కరోనా సెకండ్ వేవ్‌లో అందరం చూస్తూనే ఉన్నాం చాలామంది ఊపిరందక ప్రాణాలు వదులుతున్నారు. ఆక్సిజన్ అత్యవసరమవుతుంది. అందుకే మన ఊపిరితిత్తులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటి ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆస్పత్రులకు వెళ్లి పెద్దగా ఖర్చు కూడా చేయనవసరం లేదు. ఆ హెల్త్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓ కప్పు నీటిలో 2 యాలకులు, ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి 10 నిమిషాలు వేడి చేసి తాగితే బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ కంట్రోల్‌లో ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. ఇది ఊపిరి తిత్తులకు కూడా మేలు చేస్తుంది.

2. అల్లం టీలో కొద్దిగా పసుపు వేసుకొని తాగాలి. లేదా వేడిపాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగాలి. ఇది జలుబు, దగ్గును తగ్గిస్తుంది. ఊపిరి తిత్తులకు గాలి బాగా వెళ్లేలా చేస్తుంది. ఊపిరి తిత్తులు బాగా పనిచేస్తాయి.

3. పుదీనా ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని తాగితే గొంతులో మంట, గరగర వంటివి పోయి గొంతు చల్లగా అవుతుంది. రిలీఫ్‌ లభిస్తుంది. ఇది ఊపిరి తిత్తులకు వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది.

4. తేనెలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో వేడిని బాగా తగ్గిస్తాయి. అంతేకాదు శరీరంలో చెడు వ్యర్థాలను తరిమేస్తాయి. రోజూ గోరు వెచ్చటి నీటిలో ఓ స్పూన్‌ తేనె వేసుకొని తాగేయండి.

5. ప్రతి రోజు గ్రీన్‌ టీ తాగితే పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. బాడీకి యాంటీ-ఆక్సిడెంట్స్‌ బాగా ఉపయోగపడుతాయి. ఇవి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతాయి.

The 20 Best Foods for Lung Health. 

Flash...   RC NO 151: COVID -19 వ్యాప్తి దృష్టా 2020-21 ప్రత్యామ్న్యాయ అకాడమిక్ కాలెండర్ అమలు గురించి ఆదేశాలు

Keeping your lungs healthy is essential to feeling your best. Yet, common factors, including exposure to cigarette smoke and environmental toxins, as well as eating an inflammatory diet, can take a toll on this pair of important organs.

1. Beets and beet greens

2. Peppers

3. Apples

4. Pumpkin

5. Turmeric

6. Tomato and tomato products 

7. Blueberries 

8. Green tea

9. Red cabbage

10. Edamame

11. Olive oil

12. Oysters

13. Yogurt

14. Brazil nuts

15. Coffee

16. Swiss chard

17. Barley

18. Anchovies

19. Lentils

20. Cocoa