Covid media bulletin

మరి కొంచెం తగ్గిన AP కోవిడ్ POSITIVE  కేసులు..

👉  08.06.2021 ఈ రోజు అధికారిక మీడియా కోవిడ్ బులెటిన్ వివరాలు జిల్లాల వారిగా



కోవిడ్ 19 కేసుల వివరాలు:తేది: 27/05/2021 (10:00 AM)

మీడియా బులెటిన్ నెం No.532

రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 84,224 సాంపిల్స్ ని పరీక్షించగా 16,167 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పద్నాలుగు మంది, పశ్చిమ గోదావరి లో పదమూడు మంది, విశాఖపట్నం లో పదకొండు మంది, అనంతపూర్ లో తొమ్మిది, నెల్లూరు లో తొమ్మిది, గుంటూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, ప్రకాశం లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు, కృష్ణ లో ఆరుగురు, కర్నూల్ లో అరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు మరియు వైఎస్ఆర్ కడప లో ఒక్కరు మరణించారు.

• గడచిన 24 గంటల్లో 21,385 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered) సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. • నేటి వరకు రాష్ట్రంలో 1,89,24,545 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

Flash...   How to register in DIKSHA for upcoming NISHTHA online trainings for Teachers