కరోనా వైరస్ అంతానికి ఆయుర్వేద మందును తయారు చేసి సంచలనం సృష్టించిన శ్రీ ఆనందయ్య గారు ఈ మందు గురించి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల గురించి వెల్లడిస్తున్న వీడియో.
కృష్ణపట్నం: కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకు డిమాండ్ పెరుగుతోంది. నేటి నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఇంత వరకు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నిలిపివేశారు. ఇవాళ్టికి ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు.
పంపిణీ చేయాలా? వద్దా??
మరోవైపు ఈ అంశంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఆయుర్వేద ముందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించనున్నారు. ఆ మందు శాస్త్రీయత, పనిచేసే విధానాన్ని సీఎం తెలుసుకోనున్నారు. ఇప్పటికే అధికారుల బృందం చేసిన పరిశీలన, నివేదికపై ఆయన చర్చించనున్నారు. అనంతరం పంపిణీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పంపిణీకి అధికారికంగా అనుమతిస్తే ప్రభుత్వపరంగా చేయాల్సిన ఏర్పాట్లపై జగన్ చర్చించి ఆదేశాలివ్వనున్నారు.
NELLORE: Krishnapatnam, a small and quiet village located close to Sea Coast and Krishnapatnam Port, is abuzz with activity for the last one month with hundreds of people thronging the habitation for locally made medicines for Covid-19 prevention and cure.
Though they are not aware of the composition of the medicines and their authenticity, distressed kin of hapless Covid patients have been rushing to the village for the medicine hoping that it will save the victim’s life.
A resident and self-made ayurveda doctor Bonigi Anandaiah is preparing the medicines and distributing them free of cost. He claims that he uses locally available leaves besides honey, pepper, green camphor, nutmeg (Jajikaya), black cumin, and cinnamon to produce the medicine.
A railway contractor with roots tracing to Mallam village near Naidupeta, and now living in Chennai, Duvvuru Rama Raghava Reddy said his village is almost free from the deadly virus after his relatives and friends distributed the medicine to the residents, including some Covid patients.
If government gives its medicine and if someone else gives the medicine and hope its false information and sent to jail. what a joke.