AMMAVODI – Invalid/Failure bank account updation

Whats-App-Image-2021-01-29-at-1-00-33-PM

ప్రధానోపాధ్యాయులు లాగిన్ – 
రిపోర్ట్స్ ఆప్షన్ –
 “ఎలిజిబుల్ చైల్డ్ ఇన్వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ రిపోర్ట్
నందు
 ① ఇన్వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ 
② ఫెయిల్యూర్ బ్యాంక్ అకౌంట్ (కొత్తగా ఇవ్వబడిన ఆప్షన్) లను.. ఇవ్వడం
జరిగింది. 
 ❖ అందువలన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మీ యొక్క లాగిన్ ద్వారా రిపోర్ట్స్
నందున్న- ఇన్వ్యాలిడ్& ఫెయిల్యూర్ అకౌంట్స్ ఉన్న విద్యార్థుల వివరాలు
పరిశీలించి..తదుపరి రిపోర్ట్స్ లో ఉన్న విద్యార్థుల తల్లి/ సంరక్షకుల యొక్క సరైన
బ్యాంక్ ఖాతా మరియు ఐ.ఎఫ్.ఎస్.సీ కోడ్ లను సర్వీస్ ఆప్షన్ నందు సంబంధిత
విద్యార్థుల యొక్క చైల్డ్ ఇన్ఫో ఐ.డీ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Flash...   Andhra Pradesh: గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. మరింత ఈజీగా సర్టిఫికెట్స్‌