Amma vodi money status check

 YS JAGAN: అమ్మ ఒడి రెండో విడత చెల్లింపులను నేడు ఏపీ ముఖ్యమంత్రి
జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు.

AMMA-VODI

అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను ముఖ్యమంత్రి జగన్ సోమవారం నెల్లూరులో
ప్రారంభించారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో ఏటా రూ.15 వేలు
చొప్పున జగన్ ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల
విద్యార్థులకు ప్రవేశపెట్టినా, అనంతరం ఇంటర్‌ వరకూ వర్తింపజేశారు.

అయితే.. అమ్మఒడి డబ్బు తల్లుల అకౌంట్లలో జమ అయిత తర్వాత ఎస్ఎంఎస్ (SMS)
వస్తుంది. ఒకవేళ రాకపోతే.. స్టేటస్ SMS రూపంలో తెలుసుకోటానికి ప్రభుత్వం ఆయా
బ్యాంకుల కాల్ సెంటర్ల నంబర్లు ఇచ్చింది. ఈ నంబర్లకు వారి బ్యాంకు అకౌంట్‌కు
లింక్ అయిన ఫోన్‌ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే.. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్
SMS రూపంలో వస్తుంది.

బ్యాంకుల కాల్ సెంటర్ నంబర్లు:

Axis Bank-18004195959

Andhra Bank-09223011300

Allahabad Bank-09224150150

Bank of Baroda (BoB)-09223011311

Bharatiya Mahila Bank (BMB)-09212438888

Dhanlaxmi Bank-08067747700

IDBI Bank-18008431122

Kotak Mahindra Bank-18002740110

Syndicate Bank-09664552255 or 08067006979

Punjab National Bank (PNB)-18001802222 or 01202490000

ICICI Bank-02230256767

HDFC Bank-18002703333

Bank of India (BoI)-09015135135

Canara Bank-09015483483

Central Bank of India-09222250000

Karnataka Bank-18004251445

Indian Bank-09289592895

State Bank of India (SBI)-09223766666

Union Bank of India-09223008586

UCO Bank-09278792787

Vijaya Bank-18002665555

Yes Bank-09223920000

Karur Vysya Bank (KVB)-09266292666

Federal Bank-8431900900

Indian Overseas Bank-04442220004

South Indian Bank-09223008488

Sara swat Bank-9223040000

Corporation Bank-09289792897

Punjab Sind Bank-1800221908

Banks merged with SBI (SBH, SBP, SBT, SBM & SBBJ)-09223766666

United Bank of India-09015431345 or 09223008586

Dena Bank-09289356677

Bandhan Bank-18002588181

RBL Bank-18004190610

Flash...   అమ్మ ఒడికి 84,921 మంది దూరం .. అభ్యంతరాలను పరిష్కరిం చేందుకు పది రోజుల్లోగా మార్గదర్శకాలు

DCB Bank-7506660011

Catholic Syrian Bank-09895923000

Kerala Gramin Bank-9015800400

Tamilnad Mercantile Bank-09211937373

Citibank-9880752484

Deutsche Bank-18602666601

IDFC First Bank-18002700720

Bank of Maharashtra-18002334526

Oriental Bank of Commerce-08067205757

Lakshmi Vilas Bank-8882441155

The City Union Bank-9278177444

IndusInd Bank-18002741000

Indian Post Payments Bank (IPPB)-8424026886

AU Small Finance Bank-1800120258

Ujjivan Small Finance Bank-9243012121

Odisha Gramya Bank-8448290045

Baroda Gujarat Gramin Bank-7829977711

Karnataka Gramin Bank-9015800700

Andhra Pragathi Grameen Bank(APGB) -09266921358

Andhra Pradesh Grameena Vikas Bank(APGVB) -9289222024

Saptagiri Grameena Bank (SGB) – 08572233598