Updation of ineligible data in Amma vodi login


 ముఖ్య సూచన: అమ్మ ఒడి :-కింది ఇచ్చిన  లింక్ ద్వారా స్కూల్ లాగ్ ఇన్
లో ఎంటర్ అయితే మీకు Services లో
  


S1-UPDATE ELIGIBLE CHILD INVALID BANK ACCOUNT FORM  S2-UPDATE ELIGIBLE
TO INELIGEBLE FORM  లు ఇవ్వబడ్డాయి.  


మొదటి S1 లో eligible లిస్ట్ లో ఉండి బ్యాంక్ అక్కౌంట్ నెంబర్, బ్యాంక్
పేరు,  మరియు ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ లలో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే ఈ Form లో
Child Id ద్వారా ఎంటర్ అయ్యి, ఫార్మ్ లో చూపిన వివరాలను సబ్మిట్ చేయాలి. ఇది
ఒక్కసారి మాత్రమే అవుతుంది.   


రెండవది S2-UPDATE ELIGIBLE TO INELIGEBLE FORM లో Eligible లిస్ట్ లో ఉన్న
Ineligible పిల్లల వివరాలను ఈ Form లో ఎంటర్ చేయడం ద్వారా వారికి అమ్మ ఒడి లబ్ది
పొందకుండా చేయవచ్చు.  


అనగా పొరపాటున ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మొదలైనవారిని ఈ Service ద్వారా
Ineligible లో పెట్టవచ్చు.  


ఇది కూడా ఒక్క సారి మాత్రమే అప్ డేట్ అవుతుంది. కావునా పొరపాట్లకు తావులేకుండా
మీ మీ పాఠశాలల లాగ్ ఇన్ ల నుండి ఈ సర్వీసెస్ ను వెంటనే అప్ డేట్ చేయండి

Link to update ineligible data

Flash...   NMMS February 2023 Selected Candidates list released