Amma Vodi: ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.

1. Electricity: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి

a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి. 

b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.

2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.

3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

4.Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.

5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: …….. (విస్తీర్ణము)dry land: ……. (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.

అమ్మ వోడి సవరణ దరఖాస్తులు  

అమ్మ ఒడి సవరణ అర్జీ 

Flash...   30 Days Online Programme for Teacher Trainers of High School and Primary Schools