Changing of Web Options for transfers

  Web ఆప్షన్ల ప్రాధాన్యతలను ఎన్ని సార్లైనా మార్చు కొనవచ్చును.

  🔷 ఎన్ని సార్లైనా Submit చేయవచ్చును.

🔷 మొదటి సారి ఇచ్చిన options తరువాత కూడా అదే వరుసలో ఉంటాయి.

🔷 ప్రస్తుతం పనిచేస్తున్న  పంచాయతీ/Municipality లో ని ఇతర పాఠశాలలను కూడా Option ఇచ్చుకోవచ్చును.

 🔷Web options  ఎన్ని సార్లైనా log on అవ్వ వచ్చును,ఎన్ని సార్లైనా options పెట్టుకొని Submit చేయవచ్చును.

🔷రెండవసారి  Log on అయ్యి మండలాల్లోని కుడి ప్రక్కకు తెచ్చుకోగానే మొదటి సారి పెట్టుకొన్న వన్నీ అదే Priority లో కనపడును.Up/down తో priority మార్చు కొనవచ్చును.

🔷 ఒకే రోజు అన్నీ priority లో  పెట్టుకొనాల్సిన పని లేదు.మీ Serial no కన్నా ఒక 25 ఎక్కువ priority  లో పెట్టుకొని Submit చేసి మరుసటి రోజు మిగిలిన వాటికి రెండు,మూడు రోజుల్లో Re log on అయ్యి Priority ఇచ్చు /మార్చుకొనవచ్చును.

 🔷 చివరి సారి Submit చేసినవే‌Final గా పరిగణించబడును. ఏ ఇబ్బంది లేదు.ఆందోళన పడవలసిన పనిలేదు.

🔷 Compulsory లో ఉన్నవాళ్ళు అన్ని options  priority లో పెట్టుకోవాలి.

🔷Request Transfer లో ఉన్నవారు కావాల్సినన్నే పెట్టుకొనవచ్చును.

🔷Request  బదిలీ కూడా వద్దనుకొన్నవారు తమ ప్రస్తుతం స్కూలు ఒక్కటే పెట్టుకొని Submit చేయవచ్చును

Flash...   STATE IDEAL TEACHERS AWARDEES (AIITA State awards)