ఉపాధ్యాయ బదిలీలు 2020 ముఖ్య గమనిక-
💥అందరు DyEOs & MEOs వారి పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు ఈ రోజు (04.12.2020) సాయంత్రం వరకు బదిలీల ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాపై సమర్పించిన అభ్యంతర దరఖాస్తులు రేపు (05.12.2020) ఉదయం 10.00 గం. లకు ప్రత్యేక దూత (Special Messenger) జి.వి.శా.కార్యాలయమునకు మెయిల్ చేసిన ప్రొఫార్మా ద్వారా అందజేయవలయును.
💥Teacher Transfers grievances రేపు సాయంత్రం వరకు పొడిగించ బడినది. రేపు ఉదయం నుంచి వచ్చిన దరఖాస్తులను మరల రేపు సాయంత్రానికి ఈ కార్యాలయంలో అందజేయవలయును
💥grievances అన్ని online ద్వారా తగు ఆధారములతో విధిగా సమర్పించవలయును.
💥promotion willing ఇచ్చిన teachers web ద్వారా option lu ఇచ్చు సమయంలో అన్ని ఖాళీలను upload చేయవలెను.
-DEO WG