Schools reopen Guidelines

 👉పాఠశాలలపునఃప్రారంభం-మా ర్గదర్శకాలు

2-11-20 నుండి 9.10,  23-11-20 నుండి 6.7 & 8 వ, 14-12-20 నుండి 1-5 తరగతులుప్రా రంభించి 30-4-21 వరకు కొనసాగించాలి.

👉1-11-20 న ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు. ఉపాధ్యాయులతో సమావేశంని ర్వహించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ను పరిగణలో తీసుకుంటూ, పాఠశాల నిర్వహణ కొరకునిర్దిష్ట ప్రణాళిక ను తయారు చేసుకోవాలి.

👉విద్యార్థుల తల్లి తండ్రుల అంగీకారంతో విదారులను పాఠశాలకు అనుమతించాలి.- తరగతిగది నందు 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండే విధంగా ప్రణాళికను తయారు చేసుకోవాలి.

👉9 వ తరగతి విద్యార్థులకు రోజు మార్చిరోజు, 10 విద్యార్ధులకు ప్రతి రోజూ పాఠశాలకు హాజరుఅ గునట్లు సూచనలు ఇవ్వాలి.- బోధన, బోధనేతర సిబ్బందికి కోవిడ్ -19 జాగ్రత్తలపై తగిన శిక్షణ ఇవ్వాలి.

👉-మాస్క్ ధరించిన విద్యార్ధులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మాత్రమే పాఠశాలలోకిఅనుమతించాలివి ద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాఠశాలకు హాజరయ్యే సమయంలో తప్పకుండాధర్మల్ స్కానింగ్ చేసిన తరువాతనే అనుమతించాలి.-

👉ప్రార్థనా సమావేశంను తరగతి గదిలో మాత్రమే నిర్వహించాలి. అందులో తప్పనిసరిగా కోవిడ్ -19జా గ్రత్తలపై ప్రతిజ్ఞ, ప్రకృతి ప్రతిజ్ఞ, విద్యార్థి భద్రతా ప్రతిజ్ఞ ను తప్పనిసరిగా చేయించాలి

👉గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశంలో మాత్రమే భోధనా కార్యక్రమమం నిర్వహించాలి |పా ఠశాల ఆట స్థలంలో నైనా సరే విద్యార్ధులను దూరంగా కూర్చోబెట్టి బోదించాలి)

👉-ప్రతి గంటకి ఒక మారు టాయిలెట్స్ ను తప్పనిసరిగా శుభ్రపరిచి శానిటైజ్ చేయించాలి.- టాయిలెట్స్ నందు తగినంతగా నీరు, బకెట్ లు, మగ్ లు, లిక్విడ్ సోప్ అందుబాటులో ఉంచాలి.

-విద్యార్థులను ఎట్టి పరిస్థితిలోనూ గుంపులుగా కలవనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

👉-విద్యార్ధులు తప్పనిసరిగా వ్యక్తిగతంగా మాస్క్. వాటర్ బాటిల్ ని ఉపయోగించుకునే విధంగాప్రోత్సహించాలి.

👉మధ్యాహ్నభోజన విరామం విద్యార్థులందరికి ఒకేసారి కాకుండా, కొద్ది కొద్ది మంది చొప్పునఅ నుమతించాలి.

👉బోధన బోధనేతర సిబ్బంది ప్రతిరోజూ బయో మెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసేలా చూడాలి.

Flash...   APPSC departmental test hall ticket download 2022

👉కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, WHD. UNICEF వారి సలహాలు తప్పక పాటిస్తూ పాఠశాలనుజాగ్రత్తగా నిర్వహించ వలెనని ప్రధానోపాధ్యాయులను, పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించడమైనది

            ®️