22.10.2020 జరిగిన నిష్టా శిక్షణ LIVE క్లాస్ లో ముఖ్య అంశాలు

*1. Nishtha Training is Mandatory For The Selected Teachers*

*2. నిష్టా శిక్షణకు ఎంపిక చేయబడిన ఉపాద్యాయుల లిస్ట్ MIS కోఆర్డినేటర్ల  దగ్గర లభించును.*

*3.మనo దీక్ష app లో ఎంతసేపు వీక్షించినది సమయం రికార్డ్ అవుతుంది గమనించగలరు.*

*4. భవిష్యత్తు లో జరిగే training లు అన్నీ diksha platform మీదే జరుగుతాయి*. 

*5.ఇకనుంచి live వీడియో కూడా youtube లో కాకుండా dikha app లొనే వస్తుంది.* 

*6. అందుకు సంబందించింన లింక్ మీకు షేర్ చేయబడుతుంది*.  

*7.కాబట్టి ఎవరు వీడియో చూశారో లేదో నమోదు అవుతుంది*

*8.మీరు upload చేసిన పోర్టు పోలియోలు SRG లతో మూల్యాంకనం చేయబడతాయి.*

*9. పోర్టు ఫోలియో అనేది వివిధ రూపాలలో ఉండవచ్చు  write up, వీడియో ఫార్మాట్, ppt or any other collection of evidence*.

*10.మాడ్యూల్ చదవటం, వీడియోలు చూడటం, క్విజ్ పూర్తి చేయడం తో పాటు, ఫోర్ట్ ఫోలియోలు కూడా  సబ్మిట్ చేస్తేనే ఆ మాడ్యూల్ పూర్తి చేసినట్లు*.

*11. పోర్ట్ ఫోలియోను మూల్యాంకనం చేసే విధానం.👇*

*1) submission- 1 mark*

*2) Relevent with the topic – 2 marks*

*3) supported with evidence with material – 3 marks*

*4)examples and learning experience -2 marks*

*5) conclusions or suggestions – 2 marks*

*Total :10 marks

ఆర్.ప్రసాదరావు, SRG, NISHTHA TRAINING

Flash...   DIKSHA PRIMARY TEACHERS COURSE JOINING LINKS