JVK UPDATED VERSION APP RELEASED (v1.0.2)

 JAGANANNA VIDYAA KANUKA Updated version 1.0.2 Mobile app released.


ఈ రోజు jvk కిట్స్ పంపిణి చేయుటలో APP లో parent బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో
App సరిగా పనిచేయని కారణం గా JVK   Mobile App  updated 
Version  ని విడుదల చేసి ఉన్నారు . 

ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక: JVK App FM220 (బయోమెట్రిక్ ఫిగర్ ప్రింట్ )డివైస్ కనెక్ట్ చేస్తే మొబైల్ లో కూడా పనిచేస్తుంది.

👉  JVK App ను DIRECT గా UPDATE చేసుకుంటే పనిచెయ్యడంలేదు… పనిచెయ్యాలంటే Old App ను Uninstall చేసి Latest App ను Download చెయ్యాలి.
 👉Direct గా Update చేసి ఉంటే APP పై LongPress చేసి APP INFO Select చేసి Clear Cache and Clear Storage చేసి మళ్ళీ APP ను USE చేసుకోవచ్చు.

👉 APP ను UPDATE చేసుకోకపోతే CHILD ID వేరే SCHOOL తో MAP అయ్యి ఉంది అని  error Message ప్రతి student కు Display చేస్తూనే ఉంటుంది


Before Installation JVK App 2.0 …
👉 Please uninstall old App
Process : Go to
👉My Files
👇
Device Storage
👇
Select JVK App 
Remove/Delete

👉Install JVK 2.0 Version App, then GO TO
👉Settings
👇
About Device
👇
Software Update
👇
Download Software update Manually

 Restart Device once and wait for few Minutes Then try to login JVK App
Proper User Name School Udise
Password Child Info Password
please check net connect while Air Tel or WiFi.

Flash...   పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక ప్రారంభం

Download JVK updated app 01.06.21