JVK demo video

How to remove Launcher in Irish device: 

ఐరిస్ డివైస్ ను లాంచర్ నుండి సాధారణ స్థితికి తీసుకురావడం కోసం

👉 *V* సింబల్ పై ( right top) క్లిక్ చేయాలి

👉 తదుపరి  అడ్మిన్ క్లిక్ చేయాలి

👉 4545/ 1212/ 0852 వాటిలో ఏదో ఒక పాస్ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను

👉 Exit  పై క్లిక్ చేసి సబ్మిట్ చేయవలెను

మీ ఐరిస్ టాబ్ సాధారణ స్థితికి వస్తుంది

Flash...   మీరు చూసే సైట్లు.. పాస్వర్డ్స్.. అన్నీ స్టోర్ అవుతున్నాయ్..! ఈ ఎనిమిది తెలుసుకోండి !