🎒స్కూల్ బ్యాగులు
స్కై బ్లు రంగు- అమ్మాయిలకు
నావి బ్లు రంగు- అబ్బాయిలకు
స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి
ప్రతి విద్యార్థి బ్యాగ్ పై
విద్యార్థి పేరు,
అడ్మిషన్ నెంబర్,
ఆధార్ నెంబర్,
తరగతి,
ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి
Small : 5వ తరగతి వరకు
Medium : 6 నుండి 8 వ తరగతి వరకు
Big: 9, 10 తరగతులు
బెల్ట్ 3 రకాలు ఉంటాయి
6 నుండి 10 తరగతుల అమ్మాయిలకు బెల్టులు ఉండవు
అబ్బాయిలకు రెండు వైపుల డిజైన్ ఉంటుంది
అమ్మాయిలకు ఒక వైపు డిజైన్ ఉంటుంది
Small: 1-5 తరగతులు
Medium:6-8తరగతులు
Large: 9-10 తరగతులు
👞బూట్లు🧦 :
* ఒక జత బూట్లు,
2 జతల సాక్స్ లు వారి వారి సైజ్ లకు అనుగుణంగా ఇవ్వాలి
నోట్ బుక్స్
1-5 తరగతులకు లేవు .
6-7 తరగతులకు: 3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ మొత్తం= 8
8వ తరగతి: 4-వైట్, 4-రూళ్ళ, 1- బ్రాడ్ రూళ్ళ, 1-గ్రాఫ్
మొత్తం=10
9 వ తరగతి: 5- వైట్, 5-రూల్ ,1- బ్రాడ్, 1-గ్రాఫ్
మొత్తం= 12
10 వ తరగతి : 6-వైట్, 6-రూల్,1- బ్రాడ్, 1- గ్రాఫ్
మొత్తం= 14