పాఠశాల పనివేళల్లో ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

 

పాఠశాల వేళల్లో ఎన్నికల ప్రచారంపై పాఠశాల విద్యాశాఖ సీరియస్ అయింది. తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి బోధనా సమయంలో రాజకీయ ప్రచారం చేస్తున్న కొందరు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ప్రచార కార్యక్రమాలు బోధనకు ఆటంకంగా మారుతున్నాయని పేర్కొంది. నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల డీఈవోలకు ఆ శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.

Procs.Rc.No.ESE02-13027/82/2021-EST 3-CSE Date:19/10/2022 

Sub: School Education – Hon’ble Graduate/Teacher MLC elections –
Campaigning during the Instructional hours – instructions – Issued.

The attention of District Educational Officers Prakasam, Nellore,
Chittoor, Kurnool, Anantapur and Kadapa is invited to the subject read above,
wherein it has came to the notice of the undersigned that, certain MLC’s,
Teacher Union Leaders and Teachers were undertaking political campaigning
related to the Graduate/Teacher MLC elections in East Rayalaseema and West
Rayalaseema regions i.e., Prakasam, Nellore, Chittoor, Kurnool, Anantapur and
Kadapa in the schools during the instructional hours causing disturbance to the
education of children.

The District Educational Officers Prakasam, Nellore, Chittoor, Kurnool,
Anantapur and Kadapa are hereby instructed to inform the teacher Union
Leaders and Teachers working under their respective jurisdiction that such
activities are not permissible and are punishable as per
APCS(CCA)Rules,1994. Hence not to conduct any campaigns during the
instructional hours affecting the functioning of schools and the education of
children.
The above instructions should be followed scrupulously without any
deviation and disciplinary action shall be initiated in case of any deviation of
the instructions.

Flash...   పదో తరగతి EXAMS షెడ్యూల్ ప్రకారమే. మంత్రి ఆదిమూలపు సురేశ్