E-SR కి కావలసినవి :
- 👉 10 వ తరగతి మార్కుల లిస్టు
- 👉 ఇంటర్మీడియట్ మార్కుల లిస్టు
- 👉 డిగ్రీ OD/Provisional
- 👉 B.Ed/TTC OD/ Provisional
- 👉 ఇంకా ఏవైనా Higher Qualifications ఉంటే సంబంధిత OD/Provisional
- 👉 అపాయింట్మెంట్ ఆర్డర్
- 👉 రెండు Passport Size ఫోటోలు : 1.ప్రస్తుత ఫోటో, 2.అపాయింట్మెంట్ నాటి ఫోటో(అందుబాటులో ఉంటే)
- 👉 మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్
- 👉 Tranfers కి సంబంధించిన Proceedings
- 👉 AAS కి సంబంధించిన Proceedings
- 👉 Promotion కి సంబంధించిన Proceedings(Promotion పొంది ఉంటే)
- 👉 PF details
- 👉 APGLI Bond
-
👉 PAN Card
- 👉 PRAN Card (CPS Employees అయితే)
- 👉 Bank Pass Book first page
- 👉 కుటుంబ సభ్యులు అందరి ఆధార్ నంబర్లు. (ఆధార్ కార్డులు అవసరం లేదు)
-
👉 Physically Handicapped అయితే Medical Certificate & Guardian
Certificate. - 👉 ST, SC, BC కులాల వారు అయితే Cast Certificate.
- 👉 Oath of Allegiance with DDO Attestation.
- 👉 Oath of Secrecy with DDO Attestation.
- 👉 GIS Entries in SR pages
DOWNLOADS
VIDEO TUTORIALS
◆ e-SR సైట్ లోకి లాగిన్ అయ్యే విధానం
AP e-Service Register నమోదులో సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా CFMS వారికి కంప్లైంట్ పెట్టాలో పూర్తి విధానము తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
మన e-SR ను ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి పూర్తి సమాచారంతో కూడిన Complete Updated
LIVE VIDEOS BY VENKAT S
◆పార్ట్ 1 – వ్యక్తిగత వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 2.- సర్టిఫికెట్లు వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 3 Appointment, Probation, Regularization వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 4 Change In Pay వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
★Latest Update ప్రకారం మనము తీసుకున్న PRC వివరాలను e-SR లో ఎంటర్ చేసే పూర్తి విధానం
★Latest అప్డేట్ ప్రకారం మనం తీసుకున్న NOTIONAL INCREMENTSను ఎలా ఎంటర్ చేయాలో పూర్తి విధానము
◆
కొత్త అప్డేట్ ప్రకారం అప్రెంటిస్ వివరాలు మరియు అప్రెంటిస్ అయిన తర్వాత రెగులర్ టైం స్కేల్ ను ఎంటర్ చేయు విధానం
◆
పార్ట్ 4 Leaves Availed వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 5 Transfers,Promotions,Depuatation వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 5 Punishments,Suspensions,EL Surrender వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 6- LEAVE ట్రావెల్ కన్సెన్షన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 7- ఇంటరెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డిటెయిల్స్ నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 8 – గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 9 – సర్వీస్ వెరిఫికేషన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 10 – డిపార్ట్మెంట్ టెస్ట్లు మరియు శిక్షణ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 11.- ప్రోత్సాహకాలు ,అవార్డ్స్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
◆
పార్ట్ 1 నుండి 11 దాకా పూర్తి వివరాలతో కూడిన వీడియో
◆
e-SR ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి కావలసిన డాకుమెంట్స్ వివరాలు కొఱకు క్రింది వీడియో చూడండి
◆
Leave Ledger వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
e-SR సైట్ లో వచ్చిన మరికొన్ని మార్పులను తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి