1st week Model Teacher work done for 1 to 5 classes

అందరికీ నమస్కారం. మా పాఠశాలకు గత సంవత్సరం నుండి నేనొక్కడినే ఉపాధ్యాయుడను. ఏకోపాధ్యాయ పాఠశాలకు ఉపయోగపడేలా 1 to 5 అన్ని తరగతులు, అన్ని subjects కు ఒక వారానికి “1st week Model Teacher work done” తయారుచేయడం జరిగింది. Action plan అనేది సముద్రం లాంటిది. ఎంత ఎక్కువ సమయం తీసుకుని ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో అంత మంచి result వస్తుంది. నాకు దీని తయారీకి 2days పట్టింది. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మీరు ఆలోచిస్తే దీన్ని మించి తయారు చేయగలరు. మీ హలీమ్, ప.గో.జిల్లా.

Flash...   AMMA VODI NEW UPDATE: అమ్మ ఒడి కి సంబంధించి తాజా అకౌంట్ అప్డేట్