TRANSFERS – LONG STANDING CUT OFF DATES

ఈ రోజు జరిగిన online conference లో ది18.11.2012 కు‌ ముందు పాఠశాలలో చేరిన టీచర్ల వివరాలు,అలాగే 17.11.2015. కు ముందు పాఠశాలలో చేరిన Hm  లో వివరాలను సిద్ధం చేసి కోవాలని వీటిని  రాబోయే బదిలీలలో వీటిని Long standing  గా చూపించాలని J.Ds సూచనలు చేశారు. అనగా 2012 లో బదిలీలయిన టీచర్లు,2015 లో బదిలీ అయిన HMs compulsory బదిలీ అవుతారు.

17.11.2012&17.11.2015 (2017  బదిలీలలో 17.11.2009  ను టీచర్లకు,17.11.2012 HM లకు cut off date) లను  Cut off date గా తీసుకొని 8/5 Academic years  ను Long standing  గా పరిగణిస్తారు
Flash...   RIESI, Bengaluru - 30-day Online programme for primary teachers