CHINA: సైలెంటుగా కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేసింది…ఒక్క అడుగు దూరంలో..

చైనాలో కరోనావైరస్ రెండవ వేవ్ ప్రపంచవ్యాప్తంగా భయాన్ని సృష్టిస్తోంది. అయితే,
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో మాత్రం చైనా శుభవార్త వినిపిస్తోంది. చైనాకు
చెందిన ప్రముఖ ఔషధ సంస్థ షినోవాక్ బయోటెక్ లిమిటెడ్ (Sinovac Biotech Ltd)
శుభవార్త వినిపించింది. ఆ సంస్థ డెవలప్ చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్
హ్యూమన్ ట్రయల్స్ లో విజయం సాధించింది. 
ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే
అందరికన్నా ముందు వరుసలో నిలిచిందని అంతతా భావించారు. అయితే వ్యాక్సిన్ తయారీలో
ఇప్పుడు మరో మైలురాయిని దాటేసింది. ఈ టీకాకు కరోనావాక్(Coronavac) అని పేరు
పెట్టారు. ఈ టీకాను హ్యూమన్ ట్రయల్స్ లో పరీక్షించేటప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన
ప్రభావాలు కనిపించలేదని కంపెనీ తెలిపింది.
ఈ టీకాలో రెండు డోసులను 14 రోజుల అబ్జర్వేషన్ లో ఉన్న వారికి ఇచ్చారు. వారిపై
ఎటువంటి దుష్ప్రభావాలు లేదా ప్రతికూల ప్రభావాలు కనుగొనబడలేదని షినోవాక్ బయోటెక్
ప్రతినిధి చెప్పారు. ఈ విచారణలో, పాల్గొన్న వారిలో 90 శాతం మంది శారీరక రోగనిరోధక
శక్తిని పెరిగినట్లు సంస్థ తెలిపింది.
చైనాలో కరోనావాక్ విచారణ రెండు దశల్లో జరిగిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇందులో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల 743 మంది ఆరోగ్యవంతులపై వ్యాక్సిన్
ప్రయోగించారు. ఈ హ్యూమన్ ట్రయల్స్ లో 143 మంది మొదటి దశలో, రెండో దశలో 600 మంది
పాల్గొన్నారు. ఈ వ్యాక్సిన్ 28 రోజుల గ్యాప్ లో ఇచ్చారు.
బ్రెజిల్‌లో కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్…

షినోవాక్ బయోటెక్ సంస్థ తన మూడవ దశ విచారణను బ్రెజిల్‌లో నిర్వహించడానికి ఈ నెల
బుటాన్ ఇనిస్టిట్యూట్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. బ్రెజిల్‌లో కరోనా
మహమ్మారి ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా ప్రజలకు సోకింది. దీంతో బ్రెజిల్ లో కరోనా
బారిన పడిన ప్రాంతాలలో ఆరోగ్య వంతులైన పలువురిపై మూడవ దశను పరీక్షించడానికి
ప్రయత్నిస్తున్నట్లు ఈ చైనా కంపెనీ ప్రకటించింది. 
తద్వారా మూడో దశలో వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అనే ఫలితంపై ఈ వ్యాక్సిన్
మార్కెట్ ప్రవేశం ఆధారపడి ఉంది. మరోవైపు ఆఖరి దశ ట్రయల్స్ నిర్వహించడానికి ఆక్స్
ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంస్థ కూడా టీకా ట్రయల్స్ తమ దేశంలో
నిర్వహించుకోమని బ్రెజిల్ అధికారులు ఆమోదం తెలిపారు, కేంబ్రిడ్జ్ మసాచుసెట్స్
ఆధారిత మోడరన్ ఇంక్. (యుఎస్) మోడరనా ఇంక్ సైతం వ్యాక్సిన్ తయారీలో మూడవ దశకు
వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.
Flash...   WhatsApp settles issue that leaked users’ phone number on Google
How close are we to a coronavirus vaccine? All you need to know..   

Come July, multiple experimental coronavirus vaccines will be subject to large-scale studies to find out whether they can really fend off the coronavirus, as the global vaccine race kicks up another notch. Moderna Inc, Chinese Sinovac Biotech and Oxford-AstraZeneca experimental vaccines are all expected to go into late-stage trials in the coming month. 
What are its implications? Take the case of the Moderna vaccine candidate, jointly developed by the US National Institute of Health (NIH) and Moderna Inc. Its primary test results in May were publicised as “highly promising”. Healthy volunteers (a total of 45 in a safety trial), who each received two doses of the vaccine, made antibodies (proteins produced by the immune system to neutralise pathogens like virus and bacteria) that were then tested on human cells in the lab; those were able to stop the virus from replicating, which is a key requirement for an effective vaccine. The company said it has finished enrolling 300 younger adults in its second stage of testing, and has begun studying how older adults react to the vaccine. 
In July, the experimental vaccine will be tested on 30,000 volunteers—some given the real shot and some a dummy shot. Moderna said it already has made enough doses for the pivotal late-stage testing.
But, the virus has started tapering off in parts of the world. One problem faced by the companies in their crucial, late-stage testing are the number of volunteers required. With far fewer COVID-19 cases in China, the country’s Sinovac Biotech turned to Brazil, the epicentre of Latin America’s outbreak, for its final testing. The government of Sao Paulo announced Thursday that Sinovac will ship enough of its experimental vaccine to test in 9,000 Brazilians starting next month.
“If all goes well, there will be potential to get answers on which vaccines work by the end of the year,” news agency AP quoted John Mascola, who directs NIH’s vaccine research centre.

Sinovac
Sinovac’s vaccine is made by growing the coronavirus in a lab and then killing it. The so-called ‘inactivated’ vaccines are tried-and-true, used for decades to make shots against polio, flu and other diseases, giving the body a sneak peek at the germ itself. But, growing the virus is difficult and requires lab precautions.
Some 9,000 Brazilians will participate in tests beginning in Sinovac’s late-stage trials starting July, representing the third and last stage of testing before distribution. If the vaccine is effective, it will be produced in Brazil. Sao Paulo Governor Joao Doria said the vaccine could be available in the first half of 2021.
Moderna
The vaccine made by the NIH and Moderna contains no actual, attenuated virus; rather, it is an mRNA vaccine. Those shots contain the genetic code for the aptly named spike protein that coats the surface of the coronavirus and gives it the signature shape.
That is, Moderna’s mRNA-1273 candidate is encoded with the mRNA (messenger RNA, which consists a genetic code) instructions for the coronavirus’s signature spike protein. Thus, human cells create the foreign protein, alerting the immune system, and help the body recognise the entry of the virus in all its forms. The mRNA vaccine is easier to make, but it is a new and unproven technology.
The company said in a statement: “Moderna has finalized the Phase 3 study protocol based on feedback from the US Food and Drug Administration (FDA). The randomised, placebo-controlled trial is expected to include approximately 30,000 participants enrolled in the US. The company remains on track to be able to deliver approximately 500 million doses per year, and possibly up to 1 billion doses per year, beginning in 2021 from the company’s internal US manufacturing site and strategic collaboration with Lonza.”