జులై 15 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు


జులై 15 నుంచి ఉపాధ్యాయ బదిలీలు
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలను వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా పూర్తి చేస్తాం. జులై 15 నుంచి చేపట్టి, ఆగస్టు 3లోపు పూర్తి చేస్తాం.
డీఎస్సీ-2018 పెండింగ్‌ ఎస్జీటీ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం. కోర్టు కేసులను త్వరలోనే పరిష్కరించి, నియామకాలు చేపడతాం. కొత్త డీఎస్సీకి సంబంధించి ఖాళీల వివరాలు తీసుకున్నాం.
వర్సిటీల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ విషయంలో కోర్టు కేసులు డిసెంబరు నాటికి పరిష్కారమవుతాయని భావిస్తున్నాం. ఆ తర్వాత నియామకాలు చేపడతాం.


Flash...   SSC FA1 FA2 MARKS EDIT - CERTAIN INSTRUCTIONS