Instructions of Distribution of Dry Ration in MDM App


జగనన్న గోరుముద్ద డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ అప్ లో అప్డేషన్ చేయడంలో కొన్ని
సూచనలు.

1) వెల్ఫేర్ హాస్టల్స్ డిస్ట్రిబ్యూషన్ ను PHASE-3 లో అప్డేట్
చెయ్యవలెను. 
 2) అప్డేట్ చేసినప్పుడు ఎన్రోల్మెంట్(ENROLLEMENT) కాలంలో ఎంత మంది
విద్యార్థులకు మ్యాప్ చేసి ఉన్నారో ఆ స్కూల్లో ఆ విద్యార్థుల సంఖ్య వేయవలెను.
దిగువ రో(ROW) లో ఎంత మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు వేయవలెను. 
 3) అదేవిధంగా సమ్మర్ డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి PHASE-4 లో
అప్డేట్ చేయవలెను.
Flash...   SANITORY WORKERS AYAH PAYMENT STATUS LINK