MEOs కు తెలియచేయునదేమనగా సమ్మర్ డ్రై రేషన్ బియ్యం FP షాప్ లకు వచ్చియున్నవి. ప్రధానోపాధ్యాయులను బియ్యం తీసుకొని పాఠశాల విద్యార్థుల తల్లితండ్రులకు పంపిణి చేయవలసినదిగా తెలుపడ మైనది.
ప్రైమరీ 4 కేజీ లు
Up /HS . 6 కేజీ ల చొప్పున ఇవ్వవలసినదిగా ప్రధానోపాధ్యాయులకు తెలియచేయండి.
డ్రై రేషన్ – 3: హాస్టల్ విద్యార్థులకు ఎగ్ ఇండెంట్ సంబంధిత ప్రధానోపాధ్యాయులు నుండి ఇండెంట్ తీసుకొని ఎగ్ ఏజెన్సీ వారికీ మండల్ ఇండెంట్ పంపవలసినదిగా కోరడమైనది. ఏజెన్సీ వారు meo ఇచ్చిన ఇండెంట్ ప్రకారంపాఠశాల లకు ఎగ్ సప్లై చేయుదురు.
వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు చిక్కి లు ఇచ్చిన యెడల నాణ్యమైన మరియు expiry డేట్ చూసి పంచవలెను . ఇంకనూ కావలిసిన chkki లు CCH ల ద్వారా కొని పంపిణి చేయవలెను.