CORONA UPDATES AS ON 03.04.2020

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 154 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏపీలో 149 కేసులు నమోదు అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి…
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు – 10, 15, 191 
మృతుల సంఖ్య – 53, 180
రికవరీ కేసుల సంఖ్య – 2, 12, 035
యాక్టివ్ కేసుల సంఖ్య – 7, 49, 976
క్లోజ్‌డ్ కేసుల సంఖ్య – 2, 65, 215
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా – 2, 44, 877 – 6070

ఇటలీ – 1, 15, 242 – 13, 915

స్పెయిన్ – 1, 12, 065 – 10, 348
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య – 2543

మృతులు – 72
తెలంగాణలో కేసులు – 154

గురువారం కేసులు – 27

తెలంగాణ మృతులు – 9
 తెలంగాణలో డిశ్చార్జ్ – 17

క్వారంటైన్‌లో ఉన్న వారు – 30 + వేలు
ఏపీలో కేసులు – 149
హయ్యస్ట్ కేసులు ఉన్న జిల్లా – నెల్లూరు (24)
కొత్త కేసులు – 38
 క్వారంటైన్లో ఉన్న వారు – 30 + వేలు

Flash...   ఎలక్ట్రోలైట్ వాటర్ అంటే ఏంటి? ఈ నీటిని రోజూ తాగితే ఏమౌతుంది ?