AP SSC Supplementary Results 2023

AP SSC Supplementary Results 2023

FLASH…..22.06.2023 ఉదయం 11 గంటలకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పలితాలు పాటశాల విద్యా కమిషనర్ శ్రీ S. సురేష్ కుమార్ on-line లో విడుదల చేయనున్నారు. విద్యార్ధులు ఫలితాలను www.bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా విద్యార్ది తన యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు….

 AP SSC సప్లిమెంటరీ ఫలితాలు 2023 

AP SSC సప్లిమెంటరీ ఫలితాలు 2023 : AP 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు (జూన్ 22) విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించగా.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 2,12,221 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే విద్యార్థులు AP SSC సప్లిమెంటరీ ఫలితాలను http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.

AP SSC Supplementary Result 2023: Steps To Check

Students can check AP SSC Supplementary Result 2023 by following the steps given below:

  • Step 1: First you need to visit the official website of Andhra Pradesh Board of Secondary Education.
  • Step 2: The home page will open on your screen and you have to click on the activated link for AP SSC Supplementary Result 2023
  • Step 3: A new page will open on your screen where you have to enter your hall ticket number and other information.
  • Step 4: Enter the verification code and click on submit.
  • Step 5: The result will open on your screen.
Flash...   AP EAMCET results 2021

1 Comment

Comments are closed