How to use Samsung IFP Panel in all Schools

How to use Samsung IFP Panel in all Schools

SAMSUNG IFP ప్యానెల్ వాడుతూ పాఠం చెప్పటం ఎలా ?

ప్రస్తుతం హై స్కూల్ లలో ఫిట్ చేసిన IFP ఇంటరాక్టివ్ బోర్డు ని వాడుతూ క్లాస్ రూమ్ లో ఏవిధం గా పాఠం చెప్పాలి..

ఆ బోర్డు లో ఉన్న ఫీచర్స్ ఏమిటి.. ఎలా ఉపయోగించాలి అనేదాని కొరకు SCERT వారు మోడల్ డెమో లైవ్ వీడియో ని విడుదల చేయటం జరిగింగి. ఈ వీడియో ప్రతి టీచర్ చూసి ఫాలో అవ్వటం ద్వారా ఈ IFP బోర్డు పై Lesson చెప్పటం లో ఉపయోగ పడగలదు.