How to activate received items in JVK App for authentication

How to activate received items in JVK App for authentication

మన పాఠశాల కిJVK ఐటమ్స్ రిసీవ్ చేసుకున్న తరువాత తప్పని సరిగా పేరెంట్స్ తో మొబైల్ అప్ నందు బయోమెట్రిక్ వేయించవలెను . దీనికి మనం JVK అప్ లో RECEIVED ఐటమ్స్ కనిపించాలి. మనం అక్కడ టిక్ ఉంటేనే పేరెంట్స్ తో బయోమెట్రిక్ వేయించటం అవును.

ఈ ప్రాసెస్ లో మనం చేయవలసినది ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం

JVK -4 application నందు అన్ని check boxes activate అవ్వనికి చేయవలసినవి…

Step -1
MRC నుండి Delivery report online చేయాలి..

Step -2
www.cse.ap.gov.in/home నందు Studentinfo login credentials ద్వారా login అయ్యి మీరు recieve చేసుకున్న Text Books ను Submit చేయాలి.

Step-3
అనంతరం JVK application నందు Modules > Verify recieved Items > acceptance OK చేసి MRC నుండి తీసుకున్న Delivery Challan upload చేయాలి.

Step-4
JVK application నందు Modules లో 1st class students Shoe size enter చేయాలి.

Finally మీరు JVK distribution కొరకు Check boxes activate అవుతాయి.. ఇప్పుడు మీరు Biometric Capture చేయగలరు.

పై విధానాన్ని అనుసరించి పూర్తి చేయగలరు.

HOW TO ADD JVK KIT MATERIAL QUANTITY IN JVK APP

Flash...   JagannanaVidyaKanuka– Distribution of School kits – revised orders Issued