Pawan Kalyan: ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పౌరులు యాప్‌ను సిద్ధం చేస్తారు.

 Pawan Kalyan: ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పౌరులు యాప్‌ను సిద్ధం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన విధానం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలుసైతం విద్యాశాఖ నూతనంగా అమల్లోకి తెచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని తప్పుబడుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన విధానం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. కరోనా కారణంగా గతంలో బయోమెట్రిక్‌ విధానం రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు తిరిగి మళ్లీ అన్ని నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఫేస్ రికగ్నైజేషన్‌ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెలవుల సమాచారం కూడా ఇకపై యాప్‌లోనే పొందుపర్చాలనే నిబంధన విధించింది. ఉదయం 9గంటల వరకు ఖచ్చితంగా పాఠశాలకు వచ్చి హాజరు వేసుకోవాల్సిందే. లేకుంటే ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఫేస్ రికగ్నైజేషన్‌ విధానంపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: 

PROMOTION QUALIFICAITONS REVISED TO POST OF SA /GR-II HM

FACIAL ATTENDANCE : ప్రభుత్వం మొండికేస్తే యాప్ డౌన్

అన్ని ప్రభుత్వకార్యాలయ్యాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్సు

Flash...   Gas Cylinder Price: వంట గ్యాస్‌ సిలిండర్‌ బాదుడు.. ఎంత పెరిగిందంటే?