ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో సేల్‌తో ముందుకు వచ్చింది. గృహోపకరణాల బొనాంజా సేల్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి 23 వరకు అప్లయెన్సెస్ బొనాంజా సేల్‌ను ప్రకటించింది.
ఈ సేల్‌లో, టీవీలు మరియు ఇతర ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్. స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సోనీ కంపెనీ టీవీలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. SONY 138.8 cm (55 inch) Ultra HD (4K) LED Smart Google TVపై భారీ తగ్గింపు. ఈ టీవీ అసలు ధర రూ. 99,900.. 41 శాతం తగ్గింపు ఉంది. దీంతో ఎవరైనా కేవలం రూ.57,990కే రూ.41,910 తగ్గింపును పొందవచ్చు.
అలాగే హెచ్ డీఎఫ్ సీ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.3 వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈ టీవీపై రూ.11 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత టీవీని మార్చుకోవడం ద్వారా ఈ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ మీకు కూడా వర్తిస్తే… ధర రూ.47 వేలకు పడిపోతుంది.
ఈ టీవీ Netflix|Prime Video|Disney+Hotstar|Youtube మరియు ఇతర వీడియో స్ట్రీమింగ్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ టీవీ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పని చేస్తుంది. ఈ టీవీ అల్ట్రా HD (4K) 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 20 W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది