TELULGU PADA MALIKA: తెలుగు పద మాలిక .. 1 మరియు 2 తరగగతుల వారికి

 

తెలుగు పదమాలిక పుస్తకము తెలుగువారందరికీ సుపరిచితమయినది.

మీ వేలితో ఎడమవైపుకు స్క్రోల్ చేస్తూ తరువాత పేజీ ని పొందండి .

ఈ పుస్తకము ప్రథమ, ద్వితీయ భాగాలుగా ముద్రణ రూపంలో అందుబాటులో – విద్యార్థులు సులభంగా చదవటానికి, – వేగంగా చదవటానికి, – అక్షరాలను
గుర్తించటానికి, ఉపాధ్యాయులకు బోధనోపకరణముగా – చదవటం మాకు ఇష్టం
కార్యక్రమానికి – సాధన పుస్తకంలో కృత్యములు పూర్తి చేయడానికి చాలా ఉపయోగకరంగా
ఉంటుంది. సంసిద్ధతా కార్యక్రమాలకు, పునశ్చరణ తరగతులు నిర్వహణ కొరకు ఈ
పుస్తకంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుండి
ఉపయోగించటం ద్వారా తరగతి పూర్తయ్యే సమయానకి విద్యార్థుల సామర్ధ్యాలు
మొరుగయ్యే అవకాశం ఉంది.

పుస్తకం అవసరమైన వారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

విజయలక్ష్మి 9948528228

బొల్లినేని సోమసుందర రావు 9705556925

DOWNLOAD PART 1

DOWNLOAD PART 2

Flash...   YSR Bhima Scheme

1 Comment

  1. THOTA SUDHAAKAR REDDY

    Superb

Comments are closed