Tourist Places: ఈ కంట్రీస్ లో మన రూపాయి విలువ ఎక్కువ.. ఈ దేశాల అందాలను చవకగా చూసెయ్యండి

Tourist Places: ఈ కంట్రీస్ లో మన రూపాయి విలువ ఎక్కువ.. ఈ దేశాల అందాలను చవకగా చూసెయ్యండి

మీరు మీ బడ్జెట్‌లో విదేశాలకు వెళ్లడానికి plan చేసుకోవచ్చు. నిజానికి ఈ కంట్రీస్ లో మన రూపాయి విలువ ఎక్కువ. అందువల్ల ఈ దేశాలను సందర్శించేటప్పుడు ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

తక్కువ బడ్జెట్‌తో చూడదగిన దేశాలు ఏమిటో తెలుసుకుందాం

Indonesia

honeymoon కోసం ఇది సరైన ప్రదేశం . ఇక్కడ బాలి, Bali, Jakarta, Ubud, Batam,, బోరోబుదూర్ టెంపుల్, నుసా లెంబొంగన్ వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ దేశంలో ఒక భారతీయ రూపాయి విలువ 184.12 ఇండోనేషియా రూపాయి. కాబట్టి మీ బడ్జెట్‌లో ఈ దేశాన్ని సందర్శించడం బెస్ట్ ఛాయస్

Vietnam

ఈ దేశం కి చాలా మంది పర్యాటకులు వెళుతూ ఉంటారు అందమైన దేశం కూడా . ఇక్కడ పచ్చని అడవులు.. వంపు తిరిగిన కొండ చరియలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. Halong Bay, Hanoi, Ha Giang, Sapa సందర్శించడానికి అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలు. వియత్నాంలో ఒక మన రూపాయి 289.54 వియత్నామీస్ డాంగ్‌కి సమానం.

Cambodia

Cambodia అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఈ అందమైన దేశానికి మీరు హాలిడే ట్రిప్ వెళ్ళవచ్చు . Angkor Wat Temple, Koh Rong వంటి ప్రదేశాలు ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు. ఇక్కడ ఒక మన రూపాయి 50.05 కంబోడియన్ రియాల్

Sri Lanka

సాహస ప్రియులకు Sri Lanka అనేది ఒక బెస్ట్ ఛాయస్ . ప్రకృతి ప్రేమికులు మరియు సాహసికులు Sri Lanka ని తప్పక చూడాలి . trekking కుకూడా చేయవచ్చు . ఇక్కడ Nine Arch Bridge, Mintel, Gal Vihar, రావణ ఫాల్స్ వంటి అనేక ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మన రూపాయి 3.89 శ్రీలంక రూపాయలకు సమానం.

Flash...   E -SR గురించి JD దేవానందరెడ్డి గారి తాజా వీడియో సందేశం: