ఏపీలో 3956 ఉద్యోగ ఖాళీలు.. ఈ నెలాఖరులో నోటిఫికేషన్లు విడుదల చేయనున్న APPSC. ఖాళీల వివరాలివే..!

ఏపీలో 3956 ఉద్యోగ ఖాళీలు.. ఈ నెలాఖరులో నోటిఫికేషన్లు విడుదల చేయనున్న APPSC.  ఖాళీల వివరాలివే..!

Good news for AP unemployed  త్వరలో APPSC  Group-1 and Group-2 నోటిఫికేషన్లతో పాటు డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Jagan Sarkar has given good news to the unemployed in Andhra Pradesh.

APPSC GROUP-1, APPSC GROUP – 2 ఉద్యోగాల భర్తీకి గత నెల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • గ్రూప్-1 కేటగిరీలో మొత్తం 89 పోస్టులు ఉన్నాయి. 
  • గ్రూప్-2కి సంబంధించి 508 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ అనుమతి ఇచ్చింది.

గ్రూప్-1 కోసం హోం శాఖలో గరిష్టంగా 27 ఖాళీలు ఉన్నాయి.

  • ఇందులో డీఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-01,
  • డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్-1 25

రెవెన్యూ శాఖలో 44 ఖాళీలు ఉన్నాయి.

ఆర్థిక శాఖలో 8 ఖాళీలు ఉన్నాయి.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 01 పోస్టులు ఉన్నాయి.

 Group-2 విషయానికి వస్తే ఈ విభాగంలో

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 161 
  • ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ 150,
  • డిప్యూటీ తహసీల్దార్ 114,
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18,
  • సబ్ రిజిస్ట్రార్ 16,
  • మున్సిపల్ కమిషనర్ 04 ఖాళీలు ఉన్నాయి.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు APPSC నుండి త్వరలో విడుదల కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలాఖరులోపు నోటిఫికేషన్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో గ్రూప్-1 నిబంధనలను ఏపీపీఎస్సీ ఇటీవల విజయవంతంగా ముగించింది. ఈ నేపథ్యంలో కొత్తగా గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది.

APPSC is preparing to fill the posts of Group-1, Group-2

డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు (DyEO), ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లు, లైబ్రేరియన్ తదితర పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. ఈ ఖాళీలు మొత్తం 1,119 వరకు ఉన్నాయి. ఇంకా 2020 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 220 జూనియర్ లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు గ్రూప్-1 ఫలితాల విడుదల సందర్భంగా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Flash...   కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే నొప్పి చిటికెలో మాయం