AP High Court Jobs: హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP High Court Jobs: హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP High Court Jobs:ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో కమ్ టిటిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ పోస్టుల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో కమ్ టిటిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 7వ తరగతి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుకు గడువు మరో రెండు రోజులు మాత్రమే. సెప్టెంబర్ 14లోపు దరఖాస్తు చేసుకోండి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలను తెలుసుకుందాం…

Post Details:

  • 1.Senior Assistant: 01 Post
  • 2.Junior Assistant: 01 post
  • 3. Steno Com Typist: 02 Posts
  • 4.Office Subordinate: 01 Post

Total Posts: 05

Age Limit:

18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు 1 సెప్టెంబర్ 2023 నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు.

Educational Qualifications:

  1. Senior Assistant: ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లా డిగ్రీ, పీజీ డిగ్రీ ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  2. Junior Assistant: ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  3. Steno Cum Typist: ఏదైనా డిగ్రీ అర్హత, టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  4. Office Subordinate: 7వ తరగతి ఉత్తీర్ణులై, తెలుగు చదవడం, రాయడం తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Flash...   AMMA VODI 2022: అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు... వచ్చే నెలలో సంక్షేమ క్యాలెండర్‌

జీతాలు:

  1. Senior Assistant:

నెలకు రూ.34,580 నుంచి రూ.1,07,210కి

  1. Junior Assistant:

నెలకు రూ.25,220 నుంచి రూ.80,910కి

  1. Steno Com Typist:

నెలకు రూ.25,220 నుంచి రూ.80,910కి

  1. Office Subordinate:

నెలకు రూ.20,000 నుంచి రూ.61,960 వరకు

పరీక్ష రుసుము Fee:

OC/EWS/BC అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాలి

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Last Date for Application:

Apply before 14th September 2023.