APGENCO లో మేనేజ్మెంట్ ట్రైనీఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

APGENCO లో మేనేజ్మెంట్ ట్రైనీఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్ర ప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ పరిధిలోని ధర్మల్ పవర్ ప్లాంట్లలో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 26

పోస్ట్ పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(కెమికల్)

అర్హత: ప్రథమ శ్రేణిలో MSC(కెమిస్ట్రీ)

వయస్సు: 35 సంవత్సరాలు

శాలరీ : నెలకు రూ.25,000

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసి హార్డ్ కాపీని ఏపీజెన్ కో విజయవాడ అడ్రస్ కు పంపాలి.

పని చేసే ప్రదేశాలు:

బ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), V.V. రెడ్డి నగర్(YSR కడప), నేలటూరు (SPSR నెల్లూరు), MCL బొగ్గు గనులు(తాల్చేర్ (ఒడిశా)), SCCL(తెలంగాణ).

ట్రైనింగ్ టైం: ఏడాది.

అడ్రస్: చీఫ్ జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), 3వ అంతస్తు, విద్యుత్ సౌధ,

APGENCO, విజయవాడ – 520 004.

👉దరఖాస్తు చివరి తేదీ: 21/09/2023

👉వెబ్‌సైట్: https://apgenco.gov.in/Main/page/3/63

Flash...   హలో.. మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా!