AMMA VODI 2022: DISTRICT WISE E KYC STATUS LISTS

 AMMA VODI 2022 AMMA VODI E KYS STATUS | AMMA VODI AP 2022 DISTRICT
WISE LISTS | EKYC PROCESS FOR AMMA VODI 2022 | DOWNLOAD DISTRICT WISE
LISTS OF EKYC| E-KYC STATUS REPORT OF AMMA VODI  | ALL DISTRICTS EKYC
LISTS DOWNLOAD | AMMA VODI EKYC VERIFIED LISTS DOWNLOAD 

అమ్మ ఒడి పథకం మనకు సంబంధించిన ఈ కేవైసీ చేస్తున్నారు ఈ కేవైసీ చేసిన
లబ్ధిదారుల వివరాలు జిల్లాల వారీగా డాష్ బోర్డు ఈ బోర్డు నందు అమ్మబడి
లబ్ధిదారుల ఈ కేవైసీ చేశారో లేదో తెలుసుకోవచ్చు

HOW TO KNOW:

ముందుగా క్రింద ఇవ్వబడిన లింకు మీద క్లిక్ చేయండి

తరువాత
మీ జిల్లా ఎంపిక చేసుకోండి

మీ మండలం ఎంపిక చేసుకోండి

మీ
సచివాలయం ఎంపిక చేసుకోండి

మీ సచివాలయం పరిధిలో ఉన్న మీ క్లస్టర్ నెంబర్ ను ఎంపిక చేసుకోండి ఎంపిక
చేసుకున్న తరువాత Total Students అని
ఉన్న దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ ఆ క్వార్టర్ పరిధిలో ఉన్న విద్యార్థుల జాబితా
మొత్తం డౌన్లోడ్ అవుతుంది చివర
eKYC Completed/eKYC Not Completed అని
వస్తుంది ఆధారంగా మీ విద్యార్థులకు ఈ కేవైసీ కంప్లీట్ అయిందో లేదో
తెలుసుకోండి.



 ఈ లిస్ట్ లు  రోజు తరచు గా అప్డేట్ చేయుచున్నారు. 

DOWNLOAD DISTRICT WISE LISTS 

ALSO READ: 

మీ స్కూల్ DISE కోడ్ తో అమ్మఒడి 2022 అర్హుల జాబితా డౌన్లోడ్ చేసుకోండి  

Amma vodi 2022 : Grievances, Six Step Validation 

అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన

 

Flash...   Children's day 2023: మన దేశంలో పిల్లలకు ఎన్ని హక్కులున్నాయో తెలుసా?