Posted inJOBS TRENDING AP లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ , ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Posted by By admin September 23, 2023 ఆంధ్రప్రదేశ్‌లో 57 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులు, విద్యార్హతలు తదితర వివరాలు క్రింది పేజీలో ఇవ్వబడ్డాయి. మీకు ఈ సమాచారం నచ్చితే, మీరు ఈ లింక్‌ని మీ Friends కీ share చేయవచ్చు.శాఖ: ఆరోగ్య శాఖపోస్ట్ ఖాళీలు: 57ఉద్యోగ వివరాలు: సామాజిక కార్యకర్తఅటెండర్ సాంకేతిక నిపుణుడు కౌన్సిలర్అర్హతలు:వయస్సు: 42 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులుముఖ్యమైన తేదీలు:దరఖాస్తు ప్రారంభం: 21.09.2023దరఖాస్తు చివరి తేదీ: 27.09.2023https://westgodavari.ap.gov.in Complete Details Click here Flash... NIEPA offers PGDPA for the year 2020-21 – Seeking Nominations for Post Graduate Diploma in Educational Planning & Administration (PGDPA) admin View All Posts Post navigation Previous Post Redmi Note 13 Pro: వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన REDMI.. 200 MP కెమెరా, 5120 MAH బ్యాటరీ!Next PostAP లో జిల్లా ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల