AP లో జిల్లా ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల

AP లో జిల్లా ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులు, విద్యార్హతలు తదితర వివరాలు క్రింది పేజీలో ఇవ్వబడ్డాయి.

మీకు ఈ సమాచారం నచ్చితే, మీరు web site  లింక్‌ని మీ friends కీ షేర్ చేయవచ్చు.

ప్రకాశం జిల్లా, ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ఉద్యోగ వివరాలు:

  • స్టాఫ్ నర్స్-26 పోస్టులు
  • ఫిజియోథెరపిస్ట్ : 1 పోస్ట్
  • మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్-07 పోస్టులు
  • పోస్టుల ఖాళీలు:34

అర్హత: GNM, B.Sc నర్సింగ్, (BPT)

వయస్సు :

42 ఏళ్ల లోపు వారు అర్హులు.

జీతం:

  • స్టాఫ్ నర్సులకు నెలకు 27,675,
  • ఫిజియోథెరపిస్టులకు 36935,
  • మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్‌కు 23,494.

ఎంపిక విధానం:విద్యా యోగ్యత పని అనుభవం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా

దరఖాస్తు విధానం:

ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, ఒంగోలు, ప్రకాశం జిల్లాకు పంపాలి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుకు చివరి తేదీ 28.09.2023
Flash...   SUMMER HEAT: భానుడి ప్రతాపం.. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు బ్రేక్ చేయొచ్చు--IMD అంచనాలివే