FA 2 KEY Papers: AP ఫార్మేటివ్ పరీక్ష – 2 జవాబు లు విడుదల .. డౌన్లోడ్ చేసుకోండి

FA 2 KEY Papers: AP ఫార్మేటివ్ పరీక్ష – 2  జవాబు లు విడుదల .. డౌన్లోడ్ చేసుకోండి

FA 2 KEY APAPERS , FORMATIVE ASSESSMENT 2 ANSER PAPERS , SCERT OFFICIAL KEY PAPERS FOR FA2 EXAM RELEASED ఫార్మేటివ్ పరీక్ష 2  Key Papers  విడుదల .. డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ లో అన్ని పాఠశాలల్లో అక్టోబర్ 3 నుంచి ఫార్మేటివ్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. SCERT వారు అన్ని తరగతుల ప్రశ్న పత్రాలు పరీక్ష జరిగే రోజు పొద్దున్న మండల విద్యా శాఖాధికారులకు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు వాట్సాప్ ద్వారా ఏ రోజు ప్రశ్న పత్రాలు ఆ రోజు పంపిణి చేయటం జరుగుతుంది.

FA 2 పరీక్షలు.. సిలబస్, టైంటేబుల్ మరియు సూచనలు ఇవిగో..

ఉపాధ్యాయులు సమందిత ప్రశ్నల పాత్రలను బోర్డు పై రాసి విద్యార్ధులకి పరీక్ష పెట్టవలసి ఉంది అని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కొందరు ఉపాధ్యాయులు ప్రశ్న పత్రాలను సొంత ఖర్చులతో జీరాక్ తీయించి పరీక్ష పెట్టుచుండగా కొందరు మాత్రం పై వారి ఆదేశాల ప్రకారం బోర్డు పై రాసి పరీక్షలు నిర్వహిస్తున్నారు .

దీనిలో భాగం గా 1 నుంచి 10 తరగతుల ప్రశ్న పత్రాల కు ఏ రోజు కు డంబంధించి ఆ రోజు సాయంత్రం అధికారిక కీ పేపర్ లు విడుదల చేయుచున్నారు . వీటి ఆధారం గానే టీచర్ లు విద్యార్థుల పరీక్ష పేపర్ లు దిద్ద వలసి ఉంది . పరీక్ష ల మార్కులు ఎప్పటి కప్పుడు స్కూల్ సెంట్రల్ మార్క్ రిజిస్టర్ లో నందు చేయవలసి ఉంది . మరియు ఈ మార్కులను scert వారి అధికారిక వెబ్సైటు స్టూడెంట్ ఇన్ఫో నందు కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయవలసి ఉంది . అక్టోబర్ 10 లోపు విద్యార్థుల మార్కులు ఆన్లైన్ చేయమని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు,

త్వరలో స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటు నందు దీనికి సంబంధించి లింక్ కూడా పొందుపరుస్తారు .

అన్ని తరగతులు కు సంబంధించి పరీక్ష పత్రాల జవాబు కీ పేపర్లు విడుదల చేసిన వెంటనే ఈ కింది లింక్ లో సంబంధిత పేపర్ కీ డౌన్లోడ్ చేసుకుని ప్రశ్న పత్రాలు మూల్యాంకనం చేయవలసి ఉంది. అనేక టీచర్ వెబ్సైటు లు ఈ కీ పేపర్స్ ని తమ వెబ్సైటు నందు ఉంచడం జరిగింది

Flash...   Collecting data from aided Schools - Revised instructions and online form

Download FA 2 Key Papers All classes All subjects

FA 2 Telegu Key Papers

FA 2 Maths Key Papers

FA2 EVS Key papers

FA2 HINDI Key papers

FA 2 PS/GS key papers

FA 2 English Key Papers

FA 2 SOCIAL Key Papers

FA 2 Biology key papers

NOTE: ఈ పేజీ లో కల జవాబు పత్రాలు విషయ  నిపుణల చే తయారు చేయబడినవి. అధికారిక జవాబు పత్రాలు కాదు