Flipkart Month End Mobile Fest: ఫ్లిప్‌కార్ట్ లో ఆఫర్ల వెల్లువ.. ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.5999 మాత్రమే

 Flipkart Month End Mobile Fest: ఫ్లిప్‌కార్ట్ లో ఆఫర్ల వెల్లువ.. ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.5999 మాత్రమే


ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లపై మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న సేల్ లో బడ్జెట్ ఫోన్‌ల (Budget Smartphone) నుంచి ప్రీమియం ఫోన్‌ల వరకు అన్ని ఫోన్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తున్నారు

ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల(Smartphones)పై మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న సేల్ లో బడ్జెట్ ఫోన్‌ల నుంచి ప్రీమియం ఫోన్‌ల వరకు అన్ని ఫోన్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తున్నారు. ఈ సేల్ నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్‌పై ఉత్తమ డీల్‌లు అందిస్తున్నారు. ఇంకా.. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్ ద్వారా 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. చౌక ఆఫర్ డీల్‌ల గురించి మాట్లాడితే.. కస్టమర్‌లు తక్కువ ధరకే itel A48 స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు

ఫ్లిప్‌కార్ట్ పేజీ నుండి అందిన సమాచారం ప్రకారం.. వినియోగదారులు కేవలం రూ. 5,999కే itel A48ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఫోన్ 6.1-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది IPS మరియు స్టైల్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. దీని డిస్ప్లేలో 2.5D కర్వ్డ్ గ్లాస్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ ఫోన్‌లో ఇవ్వబడింది. ఇది కాకుండా, 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్లో ఇవ్వబడింది. ఫోన్ 2 GB RAMతో 32 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. మెమరీ కార్డ్ సహాయంతో ఈ ఫోన్ స్టేరేజ్ ను 128 జీబీకి పొడిగించవచ్చు

కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్లో 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కెమెరాతో పాటు అనేక రకాల మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ మరియు ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లు కూడా ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. పవర్ కోసం, ఫోన్‌లో 3000mAh బ్యాటరీ ఇవ్వబడింది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో డ్యూయల్ 4G VoLTE / ViLTE, Wi-Fi, బ్లూటూత్, USB పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఫోన్లో ఉన్నాయి

Flash...   Google Chrome: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!