TAMANNA – Try And Management Aptitude and Natural Abilities

విద్యార్థులకు సామర్థ్య పరీక్ష నిర్వహణ ప్రతి ఒక్కరూ ఒక్కో రంగంలో శక్తి సామర్థ్యాలు కనబరుస్తుంటారు. విద్యార్థుల కూడా వివిధ రకాల అభిరుచులు, ఆసక్తులు కలిగి ఉంటారు. వాటికి అనుగుణంగా విద్యార్థుల భవితకు ఉపయోగపడేలా బోధన చేపడితే విద్యార్థులు రాణించేందకు అవకాశం ఉంటుంది.…

సంక్రాంతి తర్వాతే బడులు

సంక్రాంతి తర్వాతే  బడులు సిలబస్ మరింత కుదింపు1 నుంచి 5 తరగతులు సంక్రాంతి అయ్యాకే6 నుంచి 7తరగతులు డిసెంబర్ 14నుంచిశీతాకాలం దృష్ట్యా పాఠశాలలపనివేళల్లో మార్పులుఅమరావతి, ఆంధ్రప్రభ:* రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదోతరగతి పాఠశాలలు సంక్రాంతి తర్వాతే తెరుచుకోను న్నాయి. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా…

Transfers 2020 updates

ఉపాధ్యాయ ఖాళీలపై తుది పరిశీలనవెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌కు రంగం సిద్ధంరెండు రోజుల్లో అందుబాటులోకి.ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి పాఠశాలల వారీగా గుర్తించిన ఖాళీలను మరోసారి నిర్ధారించే పనిలో జిల్లా విద్యాశాఖ తలమునకలై ఉంది. ఇప్పటికే గుర్తించిన ఖాళీల వివరాలపై కొన్ని తప్పిదాలు ఉన్నట్లు ఎంఈఓ,…

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.

APSSDC లో 135 ఉద్యోగాలు.. వివరాలు ఇవే. ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శిక్షణ కల్పించి ఉపాధి కల్పిస్తోంది. తాజాగా మరో 135 పోస్టుల కోసం APSSDC ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అనేక…

SBI announces 8500 apprentice posts

 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించిన ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల జాతరకు తెరతీసింది. ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దేశంలోని వేర్వేరు జోన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోస్టులు ఉన్నాయి. ఇవి…

Good News for bank customers – RBI

బ్యాంక్ కస్టమర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్. డిసెంబర్ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. మనీ ట్రాన్సాక్షన్లను సంబంధించి కొత్త నిబంధనలు వస్తున్నాయి. ఈ విషయాన్ని బ్యాంక్ కస్టమర్లు ముందే తెలుసుకుంటే మంచిది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే రియల్…

ప్రతి తొమ్మిది మంది చిన్నారుల్లో ఒకరికి కరోనా : యునిసెఫ్‌

 న్యూఢిల్లీ : పిల్లలు, కౌమార దశలో ఉన్న ప్రతి తొమ్మిది మందిలో ఒకరు కరోనా వైరస్‌ బారిన పడ్డారని యునిసెఫ్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నెల 3 నాటికి 87 దేశాల్లో కరోనా బారిన పడిన 2.57 కోట్ల…