UPI Payments : UPI వినియోగదారులు అలెర్ట్ .. డిసెంబర్ 31 లోపు ఈ పని చెయ్యాలి ..
డిజిటల్ చెల్లింపులు చేయడానికి మీరు ఏ ప్లాట్‌ఫారమ్‌ని వాడుతున్నారు ?Google Pay, Phonepe, Paytm, BHIM లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తుంటే మీకు UPI ID తప్పనిసరి చేసింది RBI.ముఖ్యంగా డిజిటల్ చెల్లింపు యాప్‌ల ద్వారా జరిగే లావాదేవీలకు UPI ID…