Adhaar Card mafia.

డబ్బులిస్తే కోరుకున్న విధంగా కార్డులో మార్పులు పేరు, వయసు, అడ్రస్‌ ఏదైనా యాప్‌తో మార్చేస్తారు అనంత నుంచి సిక్కోలు వరకూ రోజుకో ఘటన వెలుగులోకి తాజాగా కర్నూలు జిల్లాలో ఏకంగా 30 మంది అరెస్ట్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసమే చేస్తున్నట్లు…

కరోనా వైరస్‌ మలి దశ పంజా! భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!

కరోనా: భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!వచ్చేనెల 3, 4 వారాల్లో ఉండొచ్చంటున్న నిపుణులుకరోనా ఫస్ట్‌వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖంకరోనా మరోసారి కోరలు చాస్తుందా? ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్న ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తుందా?... ఆ ప్రమాదం పొంచివుందని, ‘సెకండ్‌వేవ్‌’మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే…

Online vehicle loans – HDFC

 ONLINE  లోనే వాహన రుణాలు... త్వరలో అందుబాటులోకి HDFC బ్యాంక్ కొత్త సర్వీసులుముంబై : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేకించి వెహికల్ లోన్ తీసుకునే వారికి లబ్ది చేకూరేలా ఓ కొత్త ప్లాట్‌ఫామ్ తీసుకువస్తోంది. ఆ…

Schools reopens on November 2nd in AP – CS Neelam Sahni

 అమరావతి: కరోనా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రం మూతపడిన స్కూళ్లు, కాలేజీలో తిరిగి తెరుచుకోనున్నాయి. నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభంకానున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌…