Reduced syllabus and Deleted items in CBSE (X & XI,XII) and Inter for 2020-21

కోవిడ్‌తో ఇప్పటికే విద్యా సంవత్సరంలో నాలుగు నెలలు కోల్పోయిన వైనం పాఠశాలల పనిదినాలను అనుసరించి సిలబస్‌ ఖరారుపై అధికారుల దృష్టి #ఇప్పటికే సీబీఎస్‌ఈ 50 శాతం సిలబస్‌ కుదింపు #11, 12 తరగతుల్లోనూ 30% కోత #30% సిలబస్‌ తగ్గించిన ఇంటర్‌…

అనుమతి ఉన్నా..పాఠశాలలు తెరవడం కష్టమే..!

పాఠశాలలు తిరిగి ప్రారంభించడంపై రాష్ట్రాల కసరత్తు.  గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలు కూడా ప్రాథమిక తరగతులు దీపావళిలోపు పునఃప్రారంభించడం కష్టమేనని తేల్చాయి.  కరోనావైరస్‌ ప్రభావం దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా గత మార్చి నెల నుంచి విద్యా సంస్థలన్నీ…

టీచర్ల బదిలీలకు ఓకే!

ఎనిమిదేళ్లున్న ఉపాధ్యాయులకు, ఐదేళ్లున్న హెచ్‌ఎంలకు తప్పనిసరిరెండేళ్లు పూర్తి చేసుకున్నా అర్హులేఫిబ్రవరి 29 కటాఫ్‌.. పెర్ఫార్మెన్స్‌ పాయింట్ల స్థానంలో సర్వీసుసీఎం సంతకం, త్వరలో ఉత్తర్వులుఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, కౌన్సెలింగ్‌అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.…

ఉపాధ్యాయులకు శుభవార్త – బదిలీలకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్

అమరావతి:ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బదిలీలకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం  తెలుపుతూ సంబంధిత ఫైలుపై  సీఎం జగన్  సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపింది. 29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు…

11 వ PRC వాయిదా ఆలోచనలో ప్రభుత్వం

అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదిక పై మరో కమిటీ వేయాలనే ఆలోచనలో ప్రభుత్వంఇలా అయితే కష్టం అంటున్న ఉద్యోగులుగత PRC లలో ఎప్పుడూ ఇంత కాలాతీతం జరగనే లేదు!అధ్యయనానికి మరో హైపవర్ కమిటీ ఏర్పాటుముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ…

కరోనా: మనుషుల చర్మంపై 9 గంటలు సజీవంగా..

జపాన్‌ ‘క్యోటో’వర్సిటీ తాజా పరిశోధనలో వెల్లడి న్యూఢిల్లీ: మనుషుల చర్మంపై కరోనా వైరస్‌ 9 గంటల దాకా బ్రతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది. ఇన్‌ ఫ్లూయెంజా ‘ఏ’వైరస్‌ (ఐఏవీ)తో సహా ఇతర వైరస్‌లు 2 గంటల్లోపే నాశనమవుతుండగా, కోవిడ్‌ కారక సార్స్‌–సీవోవీ–2…

ఫిన్లాండ్‌ ప్రధానమంత్రిగా 16 ఏళ్ల బాలిక ఆవా ముర్టో

 ఫిన్లాండ్‌ : 16 ఏళ్ల బాలిక ఫిన్లాండ్‌కు ప్రధాని కాగలదా ? కానీ.. అయ్యింది ! గత బుధవారం ఉదయం ఫిన్లాండ్‌ ప్రధానమంత్రిగా ఆవా ముర్టో (16) బాధ్యతలను చేపట్టింది. ఆ వెంటనే కేబినెట్‌ మంత్రులు, చట్ట సభ్యులు, అధికారులతో సమావేశాన్ని…