ఈ నెల (September) 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు..12 నుంచి హాల్ టికెట్స్

కరోనా కారణంగా వాయిదా పడిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను సెప్టెంబర్ 20 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు నియమించిన సిబ్బందికి శిక్షణ తరగతులు…

ఇద్దరు ఉద్యోగులపై ముందస్తు పదవీ విరమణ వేటు

ఇద్దరు ఉద్యోగులపై ముందస్తు పదవీ విరమణ వేటు*లోక్‌సభ స్పీకర్‌ అనూహ్య నిర్ణయం*★ లోక్‌సభ అనువాద విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులతో లోక్‌సభ సచివాలయం ముందస్తు పదవీ విరమణ చేయించింది. ★ వీరిద్దరూ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడంవల్లే ఈ చర్య…

పబ్జీ గేమ్‌తో పాటు 118 మొబైల్ యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం

 Ban on PUBG: భద్రతా పరమైన అంశాల కారణంగా ఇప్పటికే పలు మొబైల్ యాప్స్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ మొబైల్ గేమ్ పబ్జీపై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పబ్జీతో పాటు…

గాలిలో కరోనాను గుర్తించే ‘డిటెక్టర్‌ బయో’

మాస్కో, ఆగస్టు 30 : గాలిలో కరోనా వైరస్‌ జాడను గుర్తించగల ఓ ప్రత్యేక పరికరాన్ని రష్యా అభివృద్ధి చేసిందంటూ ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ‘ఆర్‌టీ’ ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. ఆ పరికరానికి ‘డిటెక్టర్‌ బయో’…

విద్యార్థులకు ఉచితంగా మాస్క్‌లు.. సెర్ప్‌కు పంపిణీ బాధ్యత!

 శ్రీకాకుళం : కోవిడ్‌-19 వైరస్‌ నుంచి రక్షణ కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాలకూ మాస్క్‌ల్ణు పంపిణీ చేసింది. తాజాగా పాఠశాల విద్యార్థులకు కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా దారిద్య్రరేఖ…