బ్రేకింగ్: ఎస్.పి. బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్

గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా.. ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం హాస్పటల్ వర్గాలు అధికారికంగా బులెటిన్‌ను విడుదల చేశాయి. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో…

BANK LOAN తీసుకున్న వారికి శుభవార్త

 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి శుభవార్త. పలు బ్యాంకులు కీలక వడ్డీ రేట్లును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లోన్ తీసుకున్న వారికి ఈఎంఐ భారం కాస్త తగ్గనుంది. ఏకంగా మూడు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించడంతో ఆ బ్యాంకు…

ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు: మోదీ

ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు:నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రారంభించిన ప్రధాని74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా : ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన  నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను…

ఇలా చేస్తే బరువు తగ్గడంతో పాటు గుండె కూడా భద్రంగా ఉంటుంది..

ప్రపంచంలో అత్యధికమంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువు ఉండటం శరీరానికే కాదు, గుండెకు కూడా మంచిది కాదు. ఊబకాయం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా గుండెకు రక్తసరఫరా సాఫీగా జరగదు. పైగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో హార్ట్ ఎటాక్ వచ్చే…

WHO కీలక ప్రకటన… వీటి ద్వారా కరోనా సోకదు

 కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆహారం, ప్యాకేజింగ్‌ల ద్వారా కరోనా సోకినట్లు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది.…

జగనన్న విద్యా కానుక – కిట్ల పంపిణీ కి HM లకు ,MEO లకు తాజా మార్గదర్శకాలు.. Rc.16021,Dt 14/8/2020

RC NO.SS-16021/8/2020-MIS SEC –SSA,Dt 14/8/2020, జగనన్న విద్యా కానుక - కిట్ల పంపిణీ కి HM లకు ,MEO లకు తాజా మార్గదర్శకాలు.. 

Mutual Funds..ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో 50 లక్షలు

 డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకుంటారా? లేదా? అనే అంశంపై ఆధారపడి మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. రిస్క్ తీసుకుంటే అధిక రాబడి పొందొచ్చు. అదే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదంటే…

Gas Booking పై cash back ఆఫర్ …

 మీరు గ్యాస్ సిలిండర్ ని ఉపయోగిస్తున్నారా? అయితే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను సులభంగా బుక్ చేసుకోవడానికి ఎన్నో రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. అయితే గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేసుసుకోవచ్చునని తెలిపారు. లేదంటే ఆన్‌లైన్‌లో…

చికెన్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు.. కొత్త టెన్షన్

China: చికెన్‌లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలడం ఆందోళనకు గురి చేస్తోంది. బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన కోడి మాంసంలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చైనా తెలిపింది కోడి మాంసంలో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. అది కూడా కరోనా మహమ్మారి…